Random Video

మానసికంగా ఆ రోజే చచ్చిపోయా.. పేర్ని నాని ఎమోషనల్ కామెంట్స్ | YSRCP | Asianet News Telugu

2025-06-13 1 Dailymotion

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఫలితాలు వెలువడిన రోజు నుంచి సీఎంగా ప్రమాణం చేసే రోజు దాకా వైయ‌స్ఆర్‌సీపీ కేడర్‌పై చంద్రబాబు దాడులు చేయించారని మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య (పేర్ని నాని) అన్నారు. కృష్ణా జిల్లా పార్టీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా తన కుటుంబాన్ని కూటమి ప్రభుత్వం వేధిస్తుందని కార్యకర్తలకు వివరిస్తూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు.

#perninani #ysrcp #ysjagan #machilipatnam #appolitics #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️